గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డూమస్ బీచ్‌ను ప్రారంభంలో జూలై 31 వరకు మూసివేశారు. వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో, ఈ మూసివేత ఉత్తర్వులను ఆగస్టు 7 వరకు పొడిగించారు. సందర్శకుల రక్షణ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
భారీ వర్షాలు.. బీచ్ మూసివేత


