హైదరాబాద్: 28°C
వార్తలు

నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు

NLR:కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. పీజీటీ (హిందీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్), టీజీటీ (మ్యాథమెటిక్స్),కౌన్సిలర్ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న ఉ8.30 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని ప్రిన్సిపల్ దొరసానమ్మ తెలిపారు.