హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన ఎస్సైని సన్మానించిన సీఐటీయూ

NGKL: పట్టణంలోని పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వెంకటరెడ్డిని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివకుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణం శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.