హైదరాబాద్: 28°C
వార్తలు

మహానందిలో ఆకట్టుకున్న కోలాటం

NDL: ఆషాఢ మాసం సందర్భంగా మహానందిలో శ్రీకామేశ్వరీ దేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారికి ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో సారె సమర్పించారు. గరుడ నంది ఆలయం నుంచి భక్తిగీతాల నడుమ కోలాటాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకోగా, ఈవో శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. కోలాటం ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.