WNP:ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వ్యవసాయం, పశుపోషణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆదివారం తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఆయిల్‌పామ్ సాగుకు అనువైన భూమిని పరిశీలించారు. ఆధునిక సాంకేతికత, సూక్ష్మ సేద్యం, భూసార పరిరక్షణ వంటి పద్ధతులు పాటిస్తే రైతులకు అధిక దిగుబడులు,స్థిరమైన ఆదాయం సాధ్యమవుతుందని రైతులకు సూచించారు.
వార్తలు
వ్యవసాయం, పశుపోషణపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి


