NZB: మండలం అమ్ధాపూర్‌లో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు బోనాలు, నైవేద్యంతో అమ్మవారికి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షాలు పడి, పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోరెడ్డి గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
వార్తలు
అమ్దాపూర్‌లో ఘనంగా బోనాల పండుగ


