KMM: తిరుమలాయపాలెం మండలంలో జూలై నెలలో మరణించిన వారి కుటుంబాలకు పీఎస్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు, మంత్రి పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పొంగులేటి కార్యాలయం ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
వార్తలు
రేపటి నుంచే పీఎస్‌ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం పంపిణీ.!


