హైదరాబాద్: 28°C
వార్తలు

'బెంగళూరు బీసీ మహాసభలను జయప్రదం చేయండి'

MDK: ఆగస్టు 7న బెంగళూరులోని జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో జరిగే 11వ అఖిల బీసీ మహాసభల ప్రచార కరపత్రాలను రామాయంపేటలో ఆవిష్కరించారు. ఈ సభకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల బీసీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు రానున్నారు. మెదక్ జిల్లాలోని బీసీ సోదరులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని స్థానిక నాయకులు విజ్ఞప్తి చేశారు.