TG:ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడే సామర్థ్యం యువతకు ఉందని, సరైన అవకాశాలు కల్పిస్తే వారు చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనకు స్పష్టమైన లక్ష్యాలు లేవని విమర్శించారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని కిషన్ రెడ్డి తెలిపారు.
వార్తలు
కాంగ్రెస్ పాలనకు లక్ష్యాలు లేవు: కేంద్ర మంత్రి


