హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

MHBD: ప్రభుత్వ విప్ డా. జాటోత్ రామచంద్ర నాయక్ ఆదివారం హైదరాబాద్‌లో మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు. అనంతరం మాజీ ఎంపీ ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే, వారి అనుభవాలు, సూచనలు ప్రజాసేవలో ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.