ప్రకాశం: తాళ్లూరు (మం) సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ వద్ద ఆదివారం సందర్భంగా భక్తులు సందడి చేశారు. అమ్మవారికి కుంకుమార్చనలు ప్రతేక పూజలు నిర్వహించి, టెంకాయలు కొట్టారు. మేళతాళాలతో గుడి చుట్టూ ప్రదక్షణలు చేసి, పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహిళలా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు
గుంటి గంగమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి


