SRPT: కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పిలుపునిచ్చారు. సూర్యాపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరిస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వార్తలు
'జైల్ భరోను విజయవంతం చేయాలి'


