KRNL: మంత్రాలయం (మం) చెట్నేహళ్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదోని ఆర్‌డీవో కే.అరుణాదేవి అర్హులైన రైతులకు పట్టాదార్ పాస్‌బుక్కులు ఇవాళ పంపిణీ చేశారు. ప్రభుత్వం భూ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోందని ఆమె తెలిపారు. భూ రికార్డుల్లో సమస్యలు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, రైతులు ఉన్నారు.
వార్తలు
'మంత్రాలయంలో పాస్‌బుక్కులు పంపిణీ'


