MHBD: గూడూరు మండలం పొనుగోడుకు చెందిన పెరుమాండ్ల శ్రీనివాస్‌కు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగం కల్పించేలా చేయాలని జిల్లా జేఏసీ ఛైర్మన్ సత్యనారాయణకు ఆదివారం వినతిపత్రం అందించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలతో ప్రజలను చైతన్య పరిచినా ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో తనకు తగిన గుర్తింపు, ఉద్యోగం కల్పించాలని కోరారు.
వార్తలు
సాంస్కృతిక సారధిలో ఉద్యోగం కల్పించాలని వినతి


