హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్ట్ శ్రీనివాసరావుకు ప్రభుత్వచీఫ్ విప్ నివాళి

PLD: వినుకొండ సీనియర్ జర్నలిస్ట్ యేండ్లూరి శ్రీనివాసరావు ఆకస్మిక మృతి పట్ల ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాసరావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.