ప్రధాని మోదీకి యువతలో పెరుగుతున్న ఆదరణ చూసి రాహుల్ భయపడుతున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాహుల్ తనకు తానే యువ నాయకుడిగా చెప్పుకొనేవారని.. కానీ ఇప్పుడు ఆ స్థాయి ఆదరణ లేదని ఎద్దేవా చేశారు. యువ ఓటర్ల మద్దతు BJPకి కొనసాగుతోందని.. జెన్‌జీ ఎప్పుడూ తమ వెంటే ఉందన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న మోదీ దార్శనికతకు మద్దతిస్తున్నారన్నారు.
వార్తలు
Gen Z ఎప్పుడూ BJP వెంటే: గోయల్


