PLD: వినుకొండలో వరుస హత్యలు, దోపిడీలు, అసాంఘిక కార్యకలాపాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. పోలీసులు నేరాలను అరికట్టడంలో విఫలమయ్యారని, భూ అక్రమాలు, రియల్ ఎస్టేట్ మోసాలపై కూడా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
'వరుస హత్యలు దోపిడీలపై విచారణ జరిపించాలి'


