PLD: నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో బళ్ళారి రాఘవ, పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి వారు అందించిన విశిష్ట సేవలను అధికారులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
బళ్ళారి రాఘవ, పింగళి వెంకయ్యలకు నివాళులు


