VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం బళ్లారి రాఘవ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు నాటక రంగానికి విశిష్టమైన గుర్తింపు తీసుకువచ్చిన మహానటుడు, సంస్కర్త బళ్లారి రాఘవ అని పేర్కొన్నారు. తెలుగు నాటకరంగ ప్రముఖులు. నేటి తరానికి కూడా ఆయన జీవితం, సేవలు ఆదర్శప్రాయమన్నారు.
వార్తలు
ఘనంగా బళ్లారి రాఘవ జయంతి


