కోనసీమ:రాజమండ్రి డివిజన్ పరిధిలోని అన్నిపోస్ట్ ఆఫీసుల్లో రిజిస్టర్ పోస్టులకు ఇకపై నగదు చెల్లింపులు కూడా స్వీకరించనున్నట్లు మండపేట వినియోగదారుల అసోసియేషన్ అధ్యక్షుడు కె. రామకృష్ణ తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించిన పోస్టల్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో డిజిటల్ చెల్లింపులు చేయలేని వారికి ఊరట లభించింది.
వార్తలు
పోస్ట్ ఆఫీసుల్లో రిజిస్టర్ పోస్టులకు నగదు చెల్లింపులు


