హైదరాబాద్: 28°C
వార్తలు

నెల్లూరు : ఐటీఐల్లో రెండో విడత దరఖాస్తుల ఆహ్వానం

NLR: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026–27 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.శ్రీధర్రెడ్డి ఆదివారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తాము చేరదలచిన ఐటీఐని ఎంపిక చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని పేర్కొన్నారు.