హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులపై రాజకీయ పార్టీల వేడి

KMR: బీర్కూర్ మండలంలోని మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యాం ప్రారంభం, దాని నిర్మాణానికి సంబంధించిన రాజకీయ క్రెడిట్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెక్ డ్యాం నిర్మాణం తమ నాయకుడు అంటూ ఒక పార్టీ వారు, మరోవైపు కాదు కాదు తమ నాయకుడు కృషి ఫలితమేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా పాలాభిషేకాలు నిర్వహించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.