హైదరాబాద్: 28°C
వార్తలు

లోకేష్‌కు వైసీపీ నేత రామచంద్ర సవాల్

AP: తాడేపల్లిలో జరిగిన డీఎస్సీ అభ్యర్థుల సమావేశంలో వైసీపీ నేత రామచంద్ర భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌కు సవాల్ విసిరారు. లోకేష్ స్వయంగా వస్తే డీఎస్సీ వల్ల అభ్యర్థులు ఎలా నష్టపోయారో ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు. తప్పుడు జీవోలు తెచ్చి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.