నంద్యాల పట్టణంలోని మూడవ వార్డులో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పర్యటించారు. కాలనీకి చేరుకున్న ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. కాలనీలో ఉన్న పలువురు వైసీపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు అభివృద్ధి మధు సమక్షంలో వైసీపీ నుంచి బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు.
వార్తలు
వైసీపీ నుంచి బీజేపీలో చేరిక


