హైదరాబాద్: 28°C
వార్తలు

శారదా గట్లపై టీడీపీ సవాల్

AKP: శారదా నది గట్ల అంశంపై విమర్శలకు ముందు వాస్తవాలు తెలుసుకోవాలని టీడీపీ నేతలు వైసీపీ నేత కిషోర్ రాజుకు సూచించారు. గత వైసీపీ పాలనలో గట్ల పనులకు చేసిన ఖర్చు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.