నటిగా తాను కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని వివిధ పాత్రలు చేస్తానని, వాటిని చూసి రోడ్లపై అలాగే ప్రవర్తించడం తప్పు అని కంగనా రనౌత్ మండిపడ్డారు. తన వృత్తికి తగ్గట్టు నటించినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదని, అలాంటి పోలికలతో యువతను తప్పుదోవ పట్టించవద్దని ట్రోలర్స్‌కు ఇన్‌స్టా వేదికగా ఘాటుగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వార్తలు
నేను సిగ్గుపడాల్సింది ఏమీ ఉంది: కంగన


