TG: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. SRSP ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 30,694 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 7,606 క్యూసెక్కులు, ఎల్లింపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 23,771, ఔట్‌ఫ్లో 16,048 క్యూసెక్కులు, మిడ్ మానేరులోకి 10,220 క్యూసెక్కులు, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద 5,52,600 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది.
వార్తలు
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ప్రవాహం


