ADB: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా టేక్దిరాంపూర్, రాంపూర్ సమీపంలోని వంతెన కోతకు గురైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయంపై స్పందించిన సర్పంచ్ మడావి ఆశిక్ జేసీబీ యంత్రంతో కోతకు గురైన చోట మరమ్మతులు చేయించారు. అనంతరం కొజ్జన్ గూడ, గుబిడి, కరంజి గ్రామాలకు రాకపోకలను ప్రారంభించారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ సూచించారు.
వార్తలు
రాకపోకల పునరుద్దరణ


