BDK: హైదరాబాద్‌కు చెందిన శ్రీ శ్రీనివాసరావు, శ్రీమతి పద్మప్రియ దంపతులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం కోసం రూ.1 లక్ష విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేసి, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
వార్తలు
భద్రాచలం ఆలయ అన్నదానానికి రూ.లక్ష విరాళం


