MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధిలో ఆదివారం వనమహోత్సవ కార్యక్రమంలో హరితహారం చేపట్టారు. ఛైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో డివైడర్ పై మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. తూప్రాన్ పట్టణంలో పచ్చదనం చేపట్టేందుకు హరితహారం నిర్వహిస్తున్నట్లు వివరించారు. కౌన్సిలర్లు చలిమెల రాములు, సత్య లింగం, కాశిరెడ్డి పాల్గొన్నారు.
వార్తలు
తూప్రాన్ పట్టణంలో హరితహారం


