హైదరాబాద్: 28°C
వార్తలు

మరికొద్ది రోజుల్లో పెళ్లి..ఆలోపు!

AKP: పాత గంగవరం బీచ్‌లో ఆదివారం ఉదయం ఇద్దరు గల్లంతు అయిన విషయం తెలిసిందే. మిత్రులందరూ కలిసి ఫొటోలు దిగుతుండగా ఓ పెద్ద అల వారిని సముద్రంలోకి లాగేసింది. ఈ క్రమంలో నీతు (19)ని కాపడబోయి దామోదర్ (రాము) కూడా సముద్రంలో కొట్టుకుపోయాడు. పెందుర్తికి చెందిన రాముకు త్వరలో పెళ్లి కానుండగా ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం.