హైదరాబాద్: 28°C
వార్తలు

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

కృష్ణా: గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ హనీష్ కుమార్ రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎలాంటి అల్లర్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. చెడు నడవడికకు దూరంగా ఉండి, సమాజంలో బాధ్యతాయుతంగా జీవించాలని, ఎటువంటి నేరాలకు పాల్పడకుండా చట్టాలను గౌరవించాలని సూచించారు.