BDK: ఆగస్టు 6 నుంచి 12 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రజా చైతన్య యాత్రల పోస్టర్లను కొత్తగూడెంలో సీపీఐ నాయకులు ఆవిష్కరించారు. ధరల నియంత్రణ, ఉద్యోగాల భర్తీ, మహిళా రిజర్వేషన్, పేదలకు ఇళ్లు, కార్మికుల హక్కుల అమలు వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించనున్నట్లు తెలిపారు. యాత్రలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వార్తలు
ఆగస్టు 6 నుంచి సీపీఐ ప్రజా చైతన్య యాత్రలు


