హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

ఢిల్లీలో సెంట్రల్ డిస్ట్రిక్ట్ స్పెషల్ స్టాఫ్ ఫారినర్ సెల్ నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఆరుగురు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. విదేశీయుల వీసా నిబంధనల ఉల్లంఘనను అరికట్టేందుకు చేపట్టిన 'ఆపరేషన్ VISTA 1.0'లో భాగంగా వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరంతా వీసా కాలపరిమితి ముగిసిన కూడా దేశంలో అక్రమంగా ఉంటున్నారని వెల్లడించారు.