హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు పుంగనూరులో పర్యటించనున్న MLA పెద్దిరెడ్డి

CTR: వైసీపీ పిలుపు మేరకు డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అమలు వంటి అంశాలపై సోమవారం ఉదయం 10 గంటలకు పుంగనూరులో JMD ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరుకానున్నారు. వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.