కోనసీమ:పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం పొడగట్లపల్లి, లక్ష్మీ పోలవరం గ్రామాల్లో రెండేళ్ల అభివృద్ధి, నమ్మకం,సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ..కరపత్రాలను పంపిణీ చేశారు.
వార్తలు
పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయం:ఎమ్మెల్యే


