NDL: జాతీయ జెండా రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఆపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం యూనిట్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. టౌన్‌లో నాలుగు రోడ్ల కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలు చేశారు. టి.అమీర్ భాష మాట్లాడుతూ పింగళి వెంకయ్యకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కార ప్రకటించారు.
వార్తలు
జాతీయ జెండా రూపకర్తకు ఆళ్లగడ్డలో నివాళి


