E.G: కొవ్వూరు పట్టణంలోని రామా సొసైటీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్కువ ధరల బియ్యం విక్రయ కేంద్రాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆగస్టు 1 నుంచి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటు ధరల్లో అందిస్తున్నామని తెలిపారు. స్టీమ్ (BPT) బియ్యం కిలో రూ.52, (BPT) బియ్యం కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
తక్కువ ధరకే బియ్యం విక్రయాలు


