కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా తీర్థహళ్లి పట్టణంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మట్టి దిబ్బల కింద చిక్కుకుని మృతి చెందారు. వీరిని మల్లికార్జున్, ఆయన భార్య నాగవేణి, వారి నాలుగేళ్ల కుమారుడు సంతోష్‌గా అధికారులు గుర్తించారు. వీరంతా గాఢ నిద్రంలోనే మృత్యుఒడిలోకి వెళ్లినట్లు తెలిపారు.
వార్తలు
కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి


