టెర్రరిస్ట్ ఎజెండాలో భాగంగానే శత్రు దేశాలు దేశంలో డ్రగ్స్ దందాను విస్తరిస్తున్నాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. దేశ పురోగతిని దెబ్బతీయడం, డ్రగ్స్ సరఫరా ద్వారా లాభాలు గడించడమే కుట్రదారుల లక్ష్యమని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత భారతాన్ని నిర్మించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, శత్రు దేశాల కుట్రలను తిప్పి కొట్టేందుకు భద్రతా దళాలు, అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
వార్తలు
టెర్రరిస్ట్ ఎజెండాలో భాగంగా డ్రగ్స్ సరఫరా: మోదీ


