HNK: ఐనవోలు మండలం పున్నెలుచెందిన మాజీ సర్పంచ్, సీనియర్ నాయకుడు బోగెల్లి నారాయణరావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆదివారం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.
వార్తలు
మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన కొండేటి శ్రీధర్


