హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు మోదీ కీలక పిలుపు

దేశంలో పెరుగుతున్న మత్తుపదార్ధాల వినియోగం, అక్రమరవాణాపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి మన యువతను కాపాడుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న డ్రగ్స్ సమస్యను అందరం కలిసి ఐక్యంగా ఎదుర్కొందామని ప్రజలకు పిలుపునిచ్చారు. భారత యువతను మత్తు ఊబిలోకి నెట్టేందుకు శత్రు దేశాలు నిరంతరం కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.