హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రగ్స్ నిర్మూలనపై మోదీ అవగాహన కార్యక్రమం

డ్రగ్స్ నిర్మూలనపై ప్రధాని మోదీ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 100 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా కోటి మంది యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. మత్తు పదార్థాలపై యువతకు, కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో అవగాహన ర్యాలీలు చేపట్టాలని తెలిపారు.