హైదరాబాద్: 28°C
వార్తలు

బెజ్జంకి‌లో భక్తిశ్రద్ధలతో బోనాలు

SDPT: బెజ్జంకి గ్రామంలో పద్మశాలి, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో సుఖశాంతులు, పిల్లాపాపలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లించుకున్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు.