భారత నౌకాదళంలోకి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐదో డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ 'DSC A24' నౌక చేరింది. కోల్‌కతాలోని 'టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్' (TRSL) ప్రాంగణంలో ఈ నౌకను ప్రారంభించారు. ఈ నౌక సుమారు 300 నుంచి 400 టన్నుల నీటి స్థానభ్రంశం కలిగి ఉంటుంది. శత్రువుల కదలికలను కనిపెట్టడం, నౌకాదళం చేపట్టే సంక్లిష్టమైన డైవింగ్ ఆపరేషన్లను నిర్వహించేలా దీనిని రూపొందించారు.
వార్తలు
భారత నౌకాదళంలోకి 'DSC A24' నౌక


