BHPL: చిట్యాల మండలంలో ఎరువులు నిర్ణీత ధరలకు అందడం లేదని BRS మండల అధ్యక్షుడు రవీందర్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వార్తలు
అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలి : రవీందర్


