MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరడంతో కౌడిపల్లి ప్రాంత రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. తొలకరిలో వర్షాలు లేక పనులు సాగక ఆందోళన చెందిన రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. చెరువు నిండటంతో పొలం పనుల్లో వేగం పెంచామని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
పెద్ద చెరువుకు జలకళ.. రైతుల్లో ఆనందం


