జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న హమీమ్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో అల్లర్లు సృష్టించాలని ప్రణాళికలు రచించినట్లు అధికారులు తెలిపారు. పోలీసు యూనిఫామ్‌లో ఆందోళనకు వచ్చి అల్లర్లు సృష్టించాలని జైషే నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు.
వార్తలు
జంతర్‌మంతర్ ఆందోళనల్లో ఉగ్రకుట్ర!


