VZM: కొత్తవలస-విజయనగరం ప్రధాన రహదారి పక్కన వ్యర్థాలు పేరుకుపోయి అపరిశుభ్రంగా మారింది. సమీపంలోని దుకాణదారులు చెత్తను రోడ్డుపక్కన పడేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. చెత్త కుప్పల నుంచి దుర్వాసన వెదజల్లడంతో పాటు పరిసరాల్లో కాలుష్యం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
రోడ్డు ప్రక్కనే చెత్త కుప్పలు


