VSP: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు విషప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విమర్శించారు. ఆదివారం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభాన్ని రాజకీయంగా విమర్శించడం దురదృష్టకరమన్నారు. మాజీ సీఎం జగన్, సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
వార్తలు
VIDEO: వైసీపీకి పంచకర్ల హెచ్చరిక


